
Gospel Truth Centre
By Pastor Joshua

Gospel Truth CentreJun 06, 2023
00:00
36:27

అధికారమిచ్చెను (మత్తయి 10:1)
మత్తయి 10:1
"ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారమిచ్చెను."
"ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారమిచ్చెను."
Jun 06, 202336:27

విస్తారమైన కోత
Matthew 9:32-38 (మత్తయి 9:32-38)
''కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు.” మత్తయి 9:37
May 23, 202327:15

ఉపవాసం
"అప్పుడు యోహాను శిష్యులాయన యొద్దకు వచ్చి ''పరిసయ్యులును, మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమి?'' అని ఆయనను అడుగగా," మత్తయి 9:14
May 05, 202337:58

మత్తయి సువార్త 9 part-2: క్రొత్త నిబంధన
మత్తయి సువార్త 9:15 యేసు - ''పెండ్లికుమారుడు తమతో కూడ నుండు కాలమున పెండ్లి యింటి వారు దుఃఖప గలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును. అప్పుడు వారు ఉపవాసము చేతురు.
May 01, 202345:21

Matthew Chapter 9 Telugu
"అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను'' అని చెప్పి ఆయన పక్షవాతము గల వాని చూచి ''నీవు లేచి నీ మంచ మెత్తికొని నీ ఇంటికి పొమ్ము'' అని చెప్పగా,"
Apr 19, 202333:49

మహిళా దినోత్సవం సందేశం
సహోదరి శిరీష గారి సందేశం
Mar 08, 202321:28

కొండ మీద ప్రసంగం
మత్తయి సువార్త 5,6 & 7 అధ్యయాలు
మత్తయి సువార్త 5:2 “అప్పుడు ఆయన వారినుద్దేశించి ఈలాగు బోధింపసాగెను.”
Jan 17, 202347:43

Matthew Chapter 11
Mat 11:28 Come unto me, all ye that labour and are heavy laden, and I will give you rest.
Jan 17, 202313:40

మత్తయి సువార్త 4వ అధ్యయము
మత్తయి సువార్త 4:4 “అందుకాయన - ''మనుష్యుడు రొట్టె వలనను మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును'' (ద్వితీయోపదేశ 8:3) అని వ్రాయబడి యున్నదనెను.”
Jan 11, 202314:55

Matthew Chapter 10
Mat 10:39 He that findeth his life shall lose it: and he that loseth his life for my sake shall find it.
Jan 11, 202306:04

Matthew Chapter 9
Mat 9:6 But that ye may know that the Son of man hath power on earth to forgive sins, (then saith he to the sick of the palsy,) Arise, take up thy bed, and go unto thine house.
Jan 10, 202307:58

మత్తయి సువార్త 3వ అధ్యాయము
"యేసు - ఇప్పటికి కానిమ్ము, నీతియావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నది అని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతలాగు కానిచ్చెను." మత్తయి సువార్త 3:15
Jan 09, 202310:01

మత్తయి సువార్త 2వ అధ్యాయము
మత్తయి సువార్త 2:5
"అందుకు వారు - యూదయ బేత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశపు ''బేత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను, నా కొరకు, ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును'' (మీకా5:2) అని ప్రవక్త ద్వారా వ్రాయబడియున్నది అనిరి."
"అందుకు వారు - యూదయ బేత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశపు ''బేత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను, నా కొరకు, ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును'' (మీకా5:2) అని ప్రవక్త ద్వారా వ్రాయబడియున్నది అనిరి."
Jan 09, 202310:17

Matthew Chapter 8
Mat 8:8 The centurion answered and said, Lord, I am not worthy that thou shouldest come under my roof: but speak the word only, and my servant shall be healed.
Jan 09, 202309:38

మత్తయి సువార్త 1 అధ్యయము
"''ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కనును; ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టును'' (యెషయా 7:14)"
Jan 08, 202310:39

Matthew Chapter 7
Mat 7:12 Therefore all things whatsoever ye would that men should do to you, do ye even so to them: for this is the law and the prophets.
Jan 08, 202304:47

Matthew Chapter 6
Mat 6:33 But seek ye first the kingdom of God, and his righteousness; and all these things shall be added unto you.
Jan 07, 202310:37

Matthew Chapter 5
Mat 5:44 But I say unto you, Love your enemies, bless them that curse you, do good to them that hate you, and pray for them which despitefully use you, and persecute you;
Jan 06, 202307:57

Matthew Chapter 4
Mat 4:19 And he saith unto them, Follow me, and I will make you fishers of men.
Jan 05, 202309:41

Matthew Chapter 3
Baptism of repentance “I indeed baptize you with water unto repentance: but he that cometh after me is mightier than I, whose shoes I am not worthy to bear: he shall baptize you with the Holy Ghost, and with fire:” Mat 3:11
Jan 04, 202307:22

Matthew Chapter 2
Mat 2:2 Saying, Where is he that is born King of the Jews? for we have seen his star in the east, and are come to worship him
Jan 03, 202306:06

The Gospel of Matthew
Introduction to the Gospel of Matthew
Jan 02, 202302:41

Bible study: John 13:1-17
తాను ఈ లోకమునుండి తండ్రియొద్దకు వెళ్లవలసిన గడియ వచ్చెనని యేసు పస్కాపండుగకు ముందే యెరిగిన వాడై, లోకములోనున్న తనవారిని ప్రేమించి, వారిని అంతమువరకు ప్రేమించెను. యోహాను సువార్త 13:1
Dec 05, 202232:46

విశ్వాసపు ప్రార్థన - బ్రదర్ సతీష్ పౌల్
ఆ శతాధిపతిప్రభువా, నీవు నా యింటిలోనికి వచ్చు టకు నేను పాత్రుడను కాను; నీవు మాటమాత్రము సెల విమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. మత్తయి సువార్త 8:8
Nov 25, 202215:06

దేవుని గుణగణాల ద్వారా ఆరాధించడం Worshiping God by His Characteristics
కొలొస్సయులకు 1:17 ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్న వాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు
Nov 20, 202215:55

ఉపవాస ప్రార్థనలు - నాలుగు అంశములు Fasting Prayers- Four points
లూకా సువార్త 6:12 ఆ దినములయందు ఆయన ప్రార్థనచేయుటకు కొండకు వెళ్లి, దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను.
Nov 19, 202208:52

ఉపవాస ప్రార్థనలు - నాలుగు అంశములు
ఆ దినములయందు ఆయన ప్రార్థనచేయుటకు కొండకు వెళ్లి, దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. లూకా సువార్త 6:12
Nov 19, 202208:52

శ్రమలలో ఆనందించుడి (1 పేతురు 4:1-2) Rejoice in Suffering 1 Peter 4:1
"ప్రభువు నందు ఏక మనస్సుగల వారై యుండుడని యువొదియను, సుంటుకేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారీ ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్తపనిలో నాతో కూడ ప్రయాస పడినవారు గనుక వారికి సహాయము చేయుమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడియున్నవి."
Sep 03, 202243:25

శరీరమును సిలువ వేయుట Crucifying the Flesh (Galations 5:16)
గలతీయులకు 5:16
నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచు కొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. గలతీయులకు 5:17 శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షిం చును. ఇవి యొకదానికొకటి వ్యతిరేక ముగా ఉన్నవి గనుక మీరేవిచేయ నిచ్ఛయింతురో వాటిని చేయకుందురు.
నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచు కొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. గలతీయులకు 5:17 శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షిం చును. ఇవి యొకదానికొకటి వ్యతిరేక ముగా ఉన్నవి గనుక మీరేవిచేయ నిచ్ఛయింతురో వాటిని చేయకుందురు.
Aug 08, 202230:10

నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. Rest in God
God is in control సమస్తము దేవుని అధీనములో ఉన్నవి
మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జను లారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును.
మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జను లారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును.
Jul 20, 202231:24

సిలువ సత్యాలు The message of the Cross. (John 19: 17-42)
యోహాను సువార్త 19:30 యేసు -సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను.
Apr 09, 202238:39

How to approach God Luke 15:11-32 దేవునిని ఎలా సమీపించాలి లూకా 15:11-32
లూకా 15:24 ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రదికెను, తప్పిపోయి దొరకెనని చెప్పెను; అంతట వారు సంతోషపడసాగిరి. లూకా సువార్త 15:31 అందుకతడుకుమారుడా, నీ వెల్లప్పుడును నాతోకూడ ఉన్నావు; నావన్నియు నీవి,
Feb 03, 202219:55

Day 17: The Power of God (Rom 1:16)
‘For I am not ashamed of the gospel of Christ: for it is the power of God unto salvation to every one that believers; to the Jew first, and also to the Greek.’ Romans 1:16
Oct 12, 202102:32

Day 16: God shall supply (Phil 4:19)
Php 4:19 But my God shall supply all your need according to his riches in glory by Christ Jesus.
Oct 08, 202102:50

Day:15 Patient in Spirit (Ecclesiastes 7:8)
Ecc 7:8 Better is the end of a thing than the beginning thereof: and the patient in spirit is better than the proud in spirit.
Oct 07, 202102:41

Day 14: Righteousness of God (2 Corinthians 5:21)
“For he hath made him to be sin for us, who knew no sin; that we might be made the righteousness of God in him.” 2 Corinthians 5:21
Oct 06, 202102:27

Day 13: A good name (Proverbs 22:1)
“A good name is rather to be chosen than great riches, and loving favour rather than silver and gold.” Prov 22:1
Oct 06, 202102:53

Day 12: Love of God (Romans 5:5)
Rom 5:5 And hope maketh not ashamed; because the love of God is shed abroad in our hearts by the Holy Ghost which is given unto us.
Oct 04, 202102:51

Day 11: Peace of God (Philippians 4:7)
Php 4:7 And the peace of God, which passeth all understanding, shall keep your hearts and minds through Christ Jesus.
Oct 04, 202102:39

Day10: Peace with God (Romans 5:1)
Rom 5:1 Therefore being justified by faith, we have peace with God through our Lord Jesus Christ:
Oct 04, 202102:32

Day 9: The bread of life (John 6:35)
Joh 6:35 And Jesus said unto them, I am the bread of life: he that cometh to me shall never hunger; and he that believeth on me shall never thirst.
Oct 04, 202103:05

Day 8: He shall deliver (Job5:19)
Job 5:19 He shall deliver thee in six troubles: yea, in seven there shall no evil touch thee.
Oct 04, 202102:45

Day 7: Lord is faithful (2 Thessalonians 3:3)
2Th 3:3 But the Lord is faithful, who shall stablish you, and keep you from evil.
Oct 04, 202102:21

Day 6: The grace of our Lord (1 Tim 1:14)
1Ti 1:14 And the grace of our Lord was exceeding abundant with faith and love which is in Christ Jesus.
Oct 04, 202102:27

Day 5: I will not be afraid (Psalms 56:11)
Psa 56:11 In God have I put my trust: I will not be afraid what man can do unto me.
Oct 04, 202102:32

Day 4: He shall sustain thee (Psalms 55:22
Psa 55:22 Cast thy burden upon the LORD, and he shall sustain thee: he shall never suffer the righteous to be moved.
Oct 04, 202102:31

Day 3:Love one another (Romans 13:8)
Rom 13:8 Owe no man any thing, but to love one another: for he that loveth another hath fulfilled the law.
Oct 04, 202102:45

Day 2: The Lord will do great things (Joel 2:21)
Joe 2:21 Fear not, O land; be glad and rejoice: for the LORD will do great things.
Oct 04, 202102:59

100 Days Challenge
Day 1: The joy of salvation Psalms 51:12 Restore unto me the joy of thy salvation; and uphold me with thy free spirit.
Oct 04, 202102:56

Show me Thy glory నీ మహిమను నాకు చూపుమనగా (నిర్గమకాండము 33:18)
Exo 33:18 And he said, I beseech thee, shew me thy glory.
Oct 02, 202129:15

Exo 3:14 I AM THAT I AM నిర్గమకాండము 3:14 నేను ఉన్నవాడను అను వాడనైయున్నాను
నిర్గమకాండము 3:15 మరియు దేవుడు మోషేతో నిట్లనెనుమీ పితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు నైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము. Exo 3:14 And God said unto Moses, I AM THAT I AM: and he said, Thus shalt thou say unto the children of Israel, I AM hath sent me unto you.
Sep 23, 202132:25

Holy Holy Holy పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు Isaiah 6:3
వారుసైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. యెషయా గ్రంథము 6:3
Sep 06, 202117:34

Walk of Faith (Hebrews 11:29)
హెబ్రీయులకు 11:29 విశ్వాసమునుబట్టి వారు పొడి నేలమీద నడిచినట్లు ఎఱ్ఱసముద్రములో బడి నడచిపోయిరి. ఐగుప్తీయులు ఆలాగు చేయజూచి మునిగిపోయిరి.
Jul 01, 202122:55

Passover Lamb (Hebrews 11:28) పస్కా (హెబ్రీయులకు 11:28)
హెబ్రీయులకు 11:28 తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలీయులను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమునుబట్టి పస్కాను, రక్తప్రోక్షణ ఆచారమును ఆచరించెను.
Jun 29, 202116:09

Greater Riches (Hebrews 11:24-26) ఐగుప్తు ధనముకంటె గొప్ప భాగ్యము (హెబ్రీయులకు 11:24-26)
హెబ్రీయులకు 11:24-26 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని, అల్పకాలము పాప భోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు;ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి యుంచెను.
Jun 28, 202118:58

Fearless Faith (Hebrews 11:23) భయపడని విశ్వాసము (హెబ్రీయులకు 11:23)
హెబ్రీయులకు 11:23 మోషే పుట్టినప్పుడు అతని తలిదండ్రులు ఆ శిశువు సుందరుడై యుండుట చూచి, విశ్వాసమునుబట్టి రాజాజ్ఞకు భయపడక, మూడు మాసములు అతని దాచిపెట్టిరి.
Jun 25, 202116:25

యోసేపు విశ్వాసమునుబట్టి (హెబ్రీయులకు 11:22) Joseph’s Faith (Hebrews 11:22)
హెబ్రీయులకు 11:22 యోసేపు తనకు అవసానకాలము సమీపించినప్పడు విశ్వాసమునుబట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమనమునుగూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను.
Jun 25, 202117:08

యాకోబు విశ్వాసము(హెబ్రీయులకు 11:21)
హెబ్రీయులకు 11:21 విశ్వాసమునుబట్టి యాకోబు అవసానకాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికఱ్ఱ మొదలుమీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను.
Jun 24, 202117:14

విశ్వాసపు ఆశీర్వాదం (Hebrews 11:20)
హెబ్రీయులకు 11:20 విశ్వాసమునుబట్టి ఇస్సాకు జరుగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను.
Jun 23, 202115:03

యెహోవా యీరే (Genesis 22:14) Jehovah Jireh
అబ్రాహాము ఆ చోటికి యెహోవా యీరే అను పేరు పెట్టెను. అందుచేతయెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును.
Jun 21, 202123:12

Strength through Faith (Hebrews 11:11) విశ్వాసమును బట్టి శక్తిపొందెను
హెబ్రీయులకు 11:11విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించిదైనను గర్భము ధరించుటకు శక్తిపొందెను. Hebrews 11:12అందుచేత మృతతుల్యుడైన ఆ యొకనినుండి, సంఖ్యకు ఆకాశనక్షత్రములవలెను, సముద్రతీరమందలి లెక్కింప శక్యముకాని యిసుకవలెను సంతానము కలిగెను.
Jun 19, 202117:37

Eternal City- పునాదులుగల పట్టణము Mk(Hebrews 11:10)
"విశ్వాసమును బట్టి అతడును, అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును, గుడారములలో నివసించుచు, అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్తదేశములో పరవాసులైరి." Hebrews 11:9
Jun 18, 202117:37

"పిలుపునకు లోబడుడి" Hebrews 11:8
Hebrews 11:8
"అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమునుబట్టి ఆ పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్లెను. మరియు ఎక్కడికి వెళ్లవలెనో అది ఎరుగక బయలువెళ్లెను;"
"అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమునుబట్టి ఆ పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్లెను. మరియు ఎక్కడికి వెళ్లవలెనో అది ఎరుగక బయలువెళ్లెను;"
Jun 17, 202123:19

విశ్వాసమునుబట్టి నోవహు (Hebrews 11:7)
"విశ్వాసమునుబట్టి నోవహు అదివరకు చూడని సంగతులను గూర్చి దేవునిచేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, తన ఇంటివారి రక్షణకొరకు ఒక ఓడను సిద్ధముచేసెను; అందువలన అతడు లోకము మీద నేరస్థాపనచేసి విశ్వాసమునుబట్టి కలుగు నీతికి వారసుడాయెను." Hebrews 11:7
Jun 16, 202118:13

Wife of Cain (కయీను భార్య)
కయీను భార్య (Genesis 4:17) Gen 5:24 And Enoch walked with God: and he was not; for God took him. Hebrews 11:5 విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను; అతడు కొనిపోబడకమునుపు దేవునికి ఇష్టుడై యుండెనని సాక్ష్యము పొందెను; కాగా దేవుడతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతియై హనోకును కనెను. అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరునుబట్టి హనోకను పేరు పెట్టెను.
Jun 15, 202130:10

హేబెలు విశ్వాసము (హెబ్రీయులకు 11:4)
విశ్వాసమునుబట్టి హేబెలు కయీనుకంటె శ్రేష్ఠమైన బలి దేవునికి అర్పించెను. దేవుడతని అర్పణలనుగూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమునుబట్టి నీతి మంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతినొందియు ఆ విశ్వాసముద్వారా మాటలాడుచున్నాడు. హెబ్రీయులకు 11:4
Jun 14, 202116:22

యెహోవా అధికస్తోత్రము నొందదగినవాడు (Psalms 145)
యెహోవా మహాత్మ్యముగలవాడు ఆయన అధికస్తోత్రము నొందదగినవాడు ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది
Jun 13, 202116:55

క్షమించుము (Luke 17:1-10)
మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసిన యెడల అతనిని గద్దించుము. అతడు మారుమనస్సు పొందినయెడల అతనిని క్షమించుము.
Jun 12, 202118:57

యెహోవాను సేవించెదము (Joshua 24)
"యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవిం చెదరో నేడు మీరు కోరుకొనుడి; మీరె వరిని సేవింప కోరుకొనినను నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము అనెను."
Jun 11, 202120:29

మాటతప్పనివాడు(James 3)
"అనేక విషయములలో మన మందరము తప్పిపోవుచున్నాము, ఎవడైనను మాటయందు తప్పని యెడల అట్టివాడు లోపము లేనివాడై, తన సర్వశరీరమును స్వాధీన మందుంచుకొన శక్తిగల వాడగును."
Jun 10, 202121:31

యెహోవా మందిరములో నాటబడినవారు (Psalms 92)
యెహోవా మందిరములో నాటబడినవారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు.
Jun 09, 202121:02

దూతలు - సేవకులైన ఆత్మలు (Hebrews 1)
అయితే- నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయువరకు నా కుడిపార్శ్వమును కూర్చుండుము అని దూతలలో ఎవనిని గూర్చియైన ఎప్పుడైనను చెప్పెనా ? వీరందరు రక్షణయను స్వాస్థ్యము పొందబోవువారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా ?
Jun 08, 202119:57

మన కందరికి కలిగెడు రక్షణ (Jude)
"ప్రియులారా, మన కందరికి కలిగెడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నించు చుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను."
Jun 07, 202123:08

జీవముతో కూడిన నిరీక్షణ (Mark 16)
మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి వారు బయలుదేరి వాక్యమంతట ప్రకటించిరి, ప్రభువు వారికి సహాకారుడైయుండి, వెనువెంట జరుగుచు వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచు చుండెను. ఆమేన్."
Jun 06, 202119:10

దేవునికి ఇష్టుడైయుండుట (Hebrews 11)
"విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా!"
Jun 05, 202118:19

అత్యంత కృపయుగల దేవుడు (Jonah)
"యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేననుకొంటిని గదా? అందువలననే నీవు కటాకమును జాలియును బహు శాంతమును అత్యంత కృపయుగల దేవుడవై యుండి, పశ్చాత్తాప పడి కీడుచేయక మానుదునని నేను తెలిసికొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని."
Jun 04, 202118:15

మా నివాసస్థలము నీవే (Psalms 90)
"ప్రభువా, తరతరములనుండి మాకు నివాసస్థలము నీవే." ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నియు ఉత్సహించి సంతోషించెదము.
Jun 03, 202120:14

నేను పాడుచు స్తుతిగానము చేసెదను (Psalms 57)
"నా హృదయము నిబ్బరముగా నున్నది దేవా, నా హృదయము నిబ్బరముగా నున్నది నేను పాడుచు స్తుతిగానము చేసెదను."
Jun 02, 202119:03

ఆయన నీకు జీవజలమిచ్చును (John 4:1-42)
"అందుకు యేసు - ''నీవు దేవుని వరమును, నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చును'' అని ఆమెతో చెప్పెను."
Jun 01, 202120:57

మనము దేవుని పిల్లలము.(1 John3)
"ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై యున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము."
May 31, 202135:40

నిబంధన (Ephesians 2:11-22)
"ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక, పరదేశులును, వాగ్దాన నిబంధనలేని పరజనులును, నిరీక్షణలేని వారును, లోకమందు దేవుడు లేనివారునై యుండి, క్రీస్తుకు దూరస్థులై యుంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి." మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను.
May 31, 202117:53

మెలకువగా ఉండుడి
Message by Pastor Joshua on 12 March 2021 in GTC. నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.
May 29, 202131:29

మంచికాపరి (John 10:10-17)
దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు; గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని; మంచికాపరి గొఱ్ఱెల కొరకు తన ప్రాణము పెట్టును.
May 29, 202113:06

నిన్ను కాపాడువాడు (Psalm 121)
యెహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడిప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును.
May 28, 202116:02

పరిశుద్ధులైయుండుడి. (1Peter1)
మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైయుండుడి.
May 27, 202117:52

మిక్కిలి మంచి దేశము (Numbers 13)
యెహోవా మనయందు ఆనం దించినయెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మన కిచ్చును;. అది పాలు తేనెలు ప్రవహించుదేశము.
May 26, 202114:41

విడుదల (Colossians 1:1-13)
"ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క రాజ్య నివాసులనుగా చేసెను."
May 25, 202116:17

నా సేవకుడు (Isaiah 42:1-9)
ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొనినవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతనియందు నా ఆత్మను ఉంచియున్నాను అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును.
May 24, 202116:50

నమ్ముకొనదగిన సహాయకుడు (Psalms 46:1-11)
దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు
May 23, 202115:57

ప్రభువు ఆత్మ నా మీద నున్నది (Luke 4:16-44)
"''ప్రభువు ఆత్మ నా మీద నున్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును (కలుగునని) ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును,"
May 22, 202115:50

ఆత్మ పూర్ణులై యుండుడి. (Luke 4:1-15)
"మరియు మద్యముతో మత్తులై యుండకుడి, దానిలో దుర్యాపారము కలదు; అయితే ఆత్మ పూర్ణులై యుండుడి."
May 21, 202116:56

రూపాంతరము (Romans 12)
"మీరు, ఈ లోక మర్యాదలను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి, నూతన మగుటవలన రూపాంతరము పొందుడి."
May 20, 202115:54

నాలుగు లంగరులు (Acts 27)
"అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పుదుమేమోయని భయపడి, వారు ఓడ అమరములో నుండి నాలుగు లంగరులు వేసి ఎప్పుడు తెల్లవారునాయని కాచుకొని యుండిరి."
May 19, 202114:02

ఆయన నన్ను తప్పించెను. (Psalm 34:1-22)
యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయనదూత కావలియుండి వారిని రక్షించును
May 18, 202116:58

యెహోవా నా కాపరి (Psalm 23)
గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడనునీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీదండమును నన్ను ఆదరించును.
May 17, 202115:03

నిరీక్షణ (2 Corinthians 1:8-10)
"ఆయన అట్టి గొప్ప మరణమునుండి మమ్మును తప్పించెను. ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయుటవలన మీరు కూడ సహాయము చేయుచుండగా, ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై యున్నాము." The Bible tells us to remain calm and composed during testing times trusting in the Lord. Even as you rest in Him, He will deliver you out of every evil and tumultuous times.
May 16, 202114:28

నీ భారము యెహోవామీద మోపుము (Psalm 55)
నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. Cast thy burden upon the Lord and He shall sustain thee
May 15, 202113:42

అందుకామెసుఖముగా ఉన్నామని చెప్పెను 2 Kings 4:8-37) It shall be well(Telugu)
నీవు ఆమెను ఎదు ర్కొనుటకై పరుగున పోయినీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గేహజీతో చెప్పి పంపెను. అందుకామెసుఖముగా ఉన్నామని చెప్పెను. No matter what is happening in your life, your confidence on God and your confession will have final impact on the outcome.
May 14, 202112:38

ఆయనే నాకు ఆశ్రయము (Psalm91). (Secret place of the most High God)
ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ము కొను నా దేవుడని నేను యెహోవానుగూర్చి చెప్పుచున్నాను. Psalms 91 is an assurance from God. Filled with promises of God for protection from every kind of evil. Assurance of long life and Salvation.
May 13, 202120:06

క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి(Psalms 19, Colossians 3:16). (Applying God’s Word)
"సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానముచేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి." Sis Sister is encouraging to take the Word of God as it is and apply to our situations and claim the promises of God in our lives. How important it is for us to exercise our faith on daily basis.
May 12, 202112:56

Life is more than meat (English)
Jesus is talking about practical solutions to perineal problems that humans face in their day to day life. Many believers invest their energy in the wrong place and in wrong direction only to receive heartaches in life. Here is what is important in life.
May 12, 202104:52

భయపడకుము, నమ్మిక మాత్రముంచుము (Mark 5:21-41) Word of Faith (Telugu)
"యేసు వారు చెప్పిన మాట లక్ష్యపెట్టక- ''భయపడకుము, నమ్మిక మాత్రముంచుము'' అని సమాజమందిరపు అధికారితో చెప్పి" Word of Encouragement during tumultuous times. How to stir up your Faith and stand your ground against the schemes and plots of the devil and overcome our enemy by using Faith and live a victorious life in Christ.
May 11, 202110:09